Adi Purush Vfx: డార్లింగ్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ బయటకు చెప్పలేని అసహనంతో ఉన్నారు. ‘ఆది పురుష్’ సినిమా మేకింగ్‌పై, డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut)పై అందరూ మండిపడుతున్నారు. దీంతో మేకర్స్ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నారని టాక్. టీజర్ చూసిన వారందరూ సైఫ్ అలీ ఖాన్ (Saif ali Khan) లుక్, రామ సైన్యంపై విమర్శలు చేశారు. దీంతో పాటు సినిమాలోని ఇతర లోపాలను కరెక్ట్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/jyqDCEM
v
No comments:
Post a Comment