RGV: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘అడవి’ సినిమా గుర్తుందా. హిందీలో ‘అజ్ఞాత్’గా తెరకెక్కి తెలుగులో ‘అడవి’గా అనువాదమైంది. ఈ సినిమాతో హీరో నితిన్ బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. రామ్ గోపాల్ వర్మ స్వయంగా ఈ సినిమాను నిర్మించారు. నట్టి కుమార్ సహ నిర్మాత. ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 14న థియేర్లలోకి రానుంది. అయితే, ప్రచారంలో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో రామ్ గోపాల్ వర్మ, నట్టికుమార్ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/g3XQeLY
v
No comments:
Post a Comment