దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్: 1’ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఈ చిత్రం మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తమ సినిమా చరిత్ర సృష్టిస్తోందని.. తమ చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామంటూ లైకా ప్రొడక్షన్స్ ట్వీట్‌లో పేర్కొంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/WsaM3CJ
v
No comments:
Post a Comment