Actress Pragathi తెలుగులో బాాగా ఫేమస్ అయిపోయింది. ఒకప్పుడు హీరోయిన్గా చేసినా రాని పేరు, ప్రఖ్యాతలు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రగతి సంపాదించుకుంది. కెరీర్ ఆరంభంలో ఓ సినిమా విషయంలో జరిగిన గొడవ కారణంగా కొన్నాళ్ల పాటు సినిమాలకి దూరమైనట్లు ప్రగతి గుర్తు చేసుకుంది. మధ్యలో ఆమె పెళ్లి చేసుకోవడం.. ఒక బిడ్డ కూడా పుట్టడంతో ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ని స్టార్ట్ చేసింది. ఊహించని విధంగా టాలీవుడ్లో ఆమె క్లిక్ అయ్యింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/p1IsjdW
v
No comments:
Post a Comment