Saturday, 22 October 2022

Ori Devuda సక్సెస్ మీట్‌లో ఏడ్చేసిన విశ్వక్ సేన్.. పకపకా నవ్విన హీరోయిన్

VishwakSen: ఓరి దేవుడా సినిమా సక్సెస్ మీట్‌లో హీరో విశ్వక్ సేన్ ఎమోషనల్ అయిపోయాడు. అతను ఎమోషన్స్‌ని చూసిన డైరెక్టర్ ఫర్ఫామెన్స్ అంటూ సెటైర్ వేయగా.. వెనుక నుంచి హీరోయిన్ పకపకా నవ్వేస్తూ కనిపించింది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/6gNWq8K
v

No comments:

Post a Comment