Monday, 10 October 2022

Finally ‘గాడ్ ఫాదర్’ ఫ్లాప్.. చిరంజీవికి రెస్ట్ అవసరం.. రేయ్ రేయ్ నువ్వు మారవా ఫేక్ కుక్కా?

సినిమా విడుదలైన ప్రతిసారి వీడిది ఇదే బాగోతం. ముఖ్యంగా తెలుగు సినిమాలై విషం కక్కుతూ ఉంటాడు. హిట్ అయిన సినిమాని ఫ్లాప్ అని.. ఫ్లాప్ అయిన సినిమాని హిట్ అని రివ్యూలు ఇస్తుంటాడు. సినిమా విడుదల తేదీకి మూడు రోజులు ముందే వీడు రివ్యూ ఇచ్చేస్తాడు.. సినిమా చూడకుండా రివ్యూ ఏంట్రా కక్కుర్తి వెధవ అని నెటిజన్లు బండబూతులు తిట్టినా తీరు మర్చుకోడు.. కుక్కలా దులిపేసుకుంటాడు.. మళ్లీ ఫేక్ ట్వీట్లు వేస్తూనే ఉంటాడు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/mlC8IaU
v

No comments:

Post a Comment