దక్షిణాది, బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా ఉండే బ్యూటీస్‌లో శ్రుతీ హాసన్ (Shruti Haasan) ముందు వరుసలో ఉంది. అయితే తాజాగా ఈ అమ్మడు మరో గోల్డెన్ ఆఫర్ దక్కించుకుంది. ఇంతకీ అమ్మడుకి వచ్చిన అవకాశం ఏంటని అనుకుంటున్నారా? త్వరలోనే శ్రుతీ హాసన్ హాలీవుడ్ సినిమాలో నటించనుంది. ఈ విషయాన్ని ఆమె తెలియజేసింది. అంటే ఇప్పటి వరకు మనల్నే అలరించిన శ్రుతీ హాసన్ ఇకపై హాలీవుడ్ ప్రేక్షకులను కూడా తన అభినయంతో మెప్పించనుందట.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/xzNpmBO
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment