NBK 107 Title: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సినిమా NBK 107 టైటిల్‌ను ‘వీర సింహా రెడ్డి’గా (Vera Simha Reddy) ఖరారు చేస్తూ టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. గాడ్ ఆఫ్ మాసెస్ సినిమా క్యాప్షన్. కర్నూలు బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా కావటంతో సినిమా టైటిల్ పోస్టర్‌ను కర్నూలు కొండా రెడ్డి బురుజు దగ్గర రిలీజ్ చేశారు. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సందర్భంగా మాట్లాడుతూ అభిమాని బాలకృష్ణను డైరెక్ట్ చేస్తే అలా ఉంటుందని అన్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/FhnzXgo
v
No comments:
Post a Comment