Prabhas: ‘ఆదిపురుష్’ టీజర్ లాంచ్ ఈవెంట్ పుణ్యమా అని ప్రభాస్, కృతి సనన్ జంట మధ్య ఉన్న సంబంధంపై మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీరిద్దరి మధ్య కనిపించిన కెమిస్ట్రీ ఈ పుకార్లకు ఆజ్యం పోసింది. ప్రభాస్‌కు చెమట తుడుచుకోవడానికి కృతి సనన్ దుపట్టా ఇవ్వడానికి ప్రయత్నించడం.. ప్రభాస్ మాట్లాడుతుంటే అదే పనిగా ఆయన్ని చూడటం చాలా మందిలో అనుమానాలను లేవనెత్తాయి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అని ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/IcgZa1m
v
No comments:
Post a Comment