గాడ్ ఫాదర్ మూవీ సక్సెస్ మీట్ (God Father Blockbuster Success Meet)ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు చిత్రబృందం కూడా హాజరైంది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ (NV Prasad) ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/HBvxoX9
v
No comments:
Post a Comment