Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్ (Unstoppable). ఈ షో సీజన్ 1 దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలవటంతో రీసెంట్‌గా నిర్వాహకులు సీజన్ 2ను స్టార్ట్ చేశారు. ఈ సీజన్ 2 కూడా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ప్రతి శుక్రవారం ప్రసారమవుతూ వచ్చిన అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable with NBK 2) రేపు ప్రసారం కావటం లేదు. ఎందుకు ప్రసారం కావటం లేదనేది చెప్పలేదు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/gjCslH6
v
No comments:
Post a Comment