Jabardasth Emmanuel: ‘జబర్దస్త్’ స్టాండప్ కమెడియన్ ఇమ్మానుయేలు కొత్త కారు కొనుగోలు చేశాడు. ఎరుపు రంగు హుందై వెన్యూ కారును అతడు కొన్నాడు. ఈ కారుతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఇమ్మానుయేలుకు తోటి ‘జబర్దస్త్’ కమెడియన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గెటప్ శ్రీను, జితేందర్, బాబు, రోహిణి తదితరులు ఇమ్మూకి విషెస్ చెప్పారు. నువ్వు మరింత ఎదగాలన్న అంటూ ఇమ్మానయేలు అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్లు పెడుతున్నారు. తన కల నెరవేరిందని ఇమ్ము అన్నాడు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/qWBprE9
v
No comments:
Post a Comment