'ఆదిపురుష్' (Adipurush) మూవీ టీజర్‌పై నెటిజన్ల ట్రోలింగ్ దాడి ఆగడం లేదు. ప్రభాస్‌ను ఇలా చూపించావేంటి అంటూ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut)పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ మూవీ టీజర్ సినీ లవర్స్‌తో పాటు అభిమానులను కూడా తీవ్ర నిరాశకు గురిచేసింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/Fl5k1jJ
v
No comments:
Post a Comment