దీపావళి (Deewali) సందర్భంగా ఈ వారాంతం టాలీవుడ్‌లో ఏకంగా ఒకటి రెండు కాదు.. నాలుగు సినిమాలు సందడి చేశాయి. ఈ నాలుగింటిలో విష్ణు మంచు హీరోగా నటించిన జిన్నా(Ginna) చిత్రంతో పాటు కార్తి హీరోగా చేసిన తమిళ చిత్రం సర్దార్ (Sardar), విశ్వక్ సేన్ రీమేక్ మూవీ ఓరి దేవుడా (Ori Devuda), శివ కార్తికేయన్ ద్వి భాషా చిత్రం ప్రిన్స్ (Prince). ఈ నాలుగు సినిమాలు తొలి రోజున ఏ మేరకు వసూళ్లను సాధించాయనే వివరాల్లోకి వెళితే..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/hUjeKVl
v
No comments:
Post a Comment