Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ రెండు సినిమాలూ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అయినప్పటికీ జయాపజయాలను పెద్దగా పట్టించుకోని ఈ మాస్ హీరో.. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వాటిలో ‘ధమాకా’ ఒకటి. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే మొదలుపెట్టింది. ఇప్పుడు ‘ధమాకా’ టీజర్‌తో రవితేజ అభిమానులకు పండగ తీసుకురాబోతోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/rBQ6oRW
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment