Arun Bali Death: చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. బాలీవుడ్‌కి చెందిన సీనీయర్ యాక్టర్ అరుణ్ బాలి కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం నాలుగున్నర గంటలకు ఆయన చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. 1942.. పంజాబ్‌లోని జలంధర్‌లో అరుణ్ బాలి జన్మించారు. త్రీ ఇడియట్స్, పానిపట్, పీకే, ఎయిర్ లిఫ్ట్, కేదార్‌నాథ్ సహా చిత్రాల్లో నటుడిగా తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/VOXFTsU
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment