టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద త్వరలోనే బిగ్ ఫైట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నారు. బాలకృష్ణ కూడా ఏమాత్రం తగ్గకుండా ఓ సినిమా రిలీజ్ అవగానే మరో సినిమాని పట్టాలు ఎక్కిస్తున్నారు. కుర్ర హీరోల కంటే ఈ ఇద్దరు సీనియర్ స్టార్లు వేగంగా చిత్రాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటిస్తున్న 107వ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9aboyRV
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment