స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఉహించని పరిణామాలతో షాక్ అయ్యింది. ఇంతకీ ఎక్కడో, ఎవరి వల్లనో తెలుసా! ఓ విమాన సిబ్బంది కారణంగా. అసలేం జరిగింది. విమాన సిబ్బంది వల్ల అనసూయ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి? అనే వివరాలను గురించి అనసూయ స్వయంగా తన సోషల్ మీడియా మాధ్యమంలో పోస్ట్ చేసింది. ప్రయాణీకులతో చాలా జాగ్రత్తగా ఉండాలని, వారిని ఇబ్బంది పెట్టకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ అనసూయ పోస్ట్ చేసిన మేటర్..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/HOVLeRh
v
No comments:
Post a Comment