Friday, 21 October 2022

‘జిన్నా’ మూవీ రివ్యూ: ఇది సన్నీ వన్-ఉమెన్ షో

Ginna Movie Review: ఈ మూవీ ఒక సైకో కామెడీ థ్రిల్లర్. ఎవరూ ఊహించని ట్విస్ట్‌తో కథ ఆసక్తికరంగా ఉంది. అయితే, కథనం నెమ్మదించడం ఈ సినిమాకు పెద్ద మైనస్. ఇలాంటి కథకు ఇంకాస్త టైట్ స్క్రీన్‌ప్లే తోడై ఉంటే బాగుండేది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/CYj8pD6
v

No comments:

Post a Comment