Allu Arjun: అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీ ‘పుష్ప ది రైజ్’. ఈ సినిమా గురించి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ తేజ పుష్ప సినిమా గురించి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాకు అన్ని చోట్ల లాభాలు రాలేదని అన్నారు. ఆ మాట నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. అయితే మరో ఇంటర్వ్యూలో పుష్ప సినిమా గురించి తాను ఏం చెప్పాననే విషయంపై డైరెక్టర్ తేజ క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే...
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/wQOvpyS
v
No comments:
Post a Comment