Rajinikanth: బిగ్ బి అమితాబ్ బచ్చన్, తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మంచి మిత్రులన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను, అభిమానాన్ని ఈ దిగ్గజ నటులిద్దరూ చూపించుకుంటూ ఉంటారు. తాజాగా రజినీకాంత్ ఇదే చేశారు. అమితాబ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని పొగుడుతూ ఒక ట్వీట్ చేశారు. అయితే, ఆ ట్వీట్‌పై అమితాబ్ బచ్చన్ చాలా హుందాగా స్పందించారు. బాగా ఎక్కువ పొగిడేశారంటూ ట్వీట్ చేశారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/vb3wcqs
v
No comments:
Post a Comment