తన పెళ్లిపై వస్తున్న వార్తలపై వ్యగ్యంగా స్పందించింది నటి అనన్య నాగళ్ల (Ananya Nagalla). తన కోసం వరుడిని వెతికినందుకు ఈ బ్యూటీ థ్యాంక్స్ చెప్పింది. టాలీవుడ్‌కు చెందిన ఓ బడా ప్రొడ్యూసర్ రెండో కుమారుడితో ఈ అమ్మడికి లింక్ పెట్టేశారు నెటిజన్లు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/yQ64S0c
v
No comments:
Post a Comment