Tillu Square: హీరో సిద్ధు జొన్నలగడ్డను స్టార్‌ను చేసిన సినిమా ‘డీజే టిల్లు’. చిన్న సినిమాగా వచ్చిన ‘డీజే టిల్లు’.. బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. నిర్మాత సూర్యదేవర నాగవంశీకి కాసుల పంట పండించింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉందని ఇప్పటికే ప్రకటించారు. అయితే, అది ఎప్పుడొస్తుందా అని టిల్లు ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు దీపావళి సందర్భంగా డీజే టిల్లు సీక్వెల్ టైటిల్‌ను ప్రకటించారు. టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ ఒక చిన్న వీడియోను కూడా వదిలారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/zmqESUx
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment