Sri Reddy: చెప్పు తీసుకుని కొడతాను నా కొడకల్రారా? చెప్పుతో కొట్టడం అంటే అలా ఇలా కాదు.. అటు తిప్పి ఇటు తిప్పి కొడతా నా కొడకల్లారా? నన్ను ప్యాకేజ్ స్టార్ అంటారా? నేను ప్యాకేజ్ తీసుకున్నానని అంటార్రా సన్నాసుల్లారా? వెధవల్లారా? అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/TzCjnLZ
v
No comments:
Post a Comment