Amaravati Farmers Padayatra 2.0: జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr)పై ఓ బామ్మ బూతులతో రెచ్చిపోయింది. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై తారక్ స్పందించిన తీరును ఆ అవ్వ తప్పుబట్టింది. ఏపీలో అమరావతి రాజధాని సాధన కోసం రైతులు మహా పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాదయాత్రలో ఓ బామ్మ కూడా పాల్గొంది. ఈ పాదయాత్రలో భాగంగా ఆమెను ఓ రిపోర్టర్ పలకరించగా.. జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr)పై తిట్ల దండకం అందుకుని ఫైర్ అయ్యింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/GoDdVeP
v
No comments:
Post a Comment