Adi Purush Release date: ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న పాన్ ఇండియా సినిమాలు ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ K. ఈ మూడు చిత్రాల్లో ఆది పురుష్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్బంగా జనవరి 12న త్రీడీలో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు ఇప్పుడు ఆది పురుష్ (Adi Purush) రిలీజ్ డేట్ మారుతుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర విపరీతమైన పోటీ.. థియేటర్స్ ...
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/F1KR98k
v
No comments:
Post a Comment