Keerthy Suresh look in Dasara : కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం టాలీవుడ్‌లో చేస్తోన్న చిత్రం ‘దసరా’ (Dasara Movie). నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది.సోమవారం కీర్తి సురేష్ బర్త్ డే (అక్టోబర్ 17).. ఈ సందర్భంగా దసరా చిత్ర యూనిట్ సినిమాలో ఆమె చేస్తున్న వెన్నెల (Vennela) అనే క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/AqrlS4g
v
No comments:
Post a Comment