Prabhas: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన మనసులో ఏది అనుకుంటే అది బయటికి మాట్లాడేస్తారని, ముక్కుసూటితనం ఆయన నైజమని చాలా మంది చెబుతుంటారు. ఎవరి విషయంలోనైనా ఆయన ఇలాగే మాట్లాడాతారన్న విషయం అందరికీ తెలుసు. అయితే, తాజాగా ఆయన ‘ఆదిపురుష్’ సినిమా టీజర్‌పై వచ్చిన ట్రోలింగ్స్‌పై మాట్లాడారు. ఓ పాపులర్ తెలుగు న్యూస్ ఛానెల్‌లో మాట్లాడిన వర్మ.. ప్రభాస్‌పై బాలీవుడ్‌లో కుట్ర జరుగుతోందా అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. కుట్ర జరిగినట్టు వచ్చిన రూమర్స్‌లో నిజానిజాల గురించి వివరించారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/nPUa09Y
v
No comments:
Post a Comment