The Ghost Review: కింగ్ కెరీర్‌లోనే ది మోస్ట్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. గన్స్, స్వార్డ్స్‌తో అక్కినేని హీరో ఓ ఆటాడుకున్నారు. యాక్షన్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్‌కు ఈ ఘోస్ట్ బాగా నచ్చుతాడు. కానీ, ఎమోషనల్ కంటెంట్ లేకపోవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా పెద్దగా నచ్చకపోవచ్చు. కానీ, కింగ్ ఫ్యాన్స్‌కు మాత్రం ఇదొక ఫీస్ట్. దర్శకుడు కథపై పెద్దగా దృష్టి పెట్టకపోయినా.. స్క్రీన్‌ప్లేను మాత్రం బాగా డిజైన్ చేశారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/O5e93q8
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment