Adi Purush Teaser : ‘ఆది పురుష్’ మూవీ నుంచి ఆదివారం రోజున టీజర్‌ను (Adi Purush Teaser) విడుదల చేశారు. టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ఘనంగా అయోధ్యలోనే (Adi Purush In Ayodhya) నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఓ విషయం ప్రభాస్ ఫ్యాన్స్‌ని ఎంతో ఇబ్బంది పెడుతోంది. ఇంతకీ డార్లింగ్ ఫ్యాన్స్‌ని ఇబ్బంది పెడుతున్న విషయమేంటో తెలుసా! ప్రభాస నడవటానికి ఇబ్బంది పడుతున్నారు. వీడియోల్లో ఆ విషయం...
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/MlfJHW3
v
No comments:
Post a Comment