Samantha: ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. దక్షిణాదిన స్టార్ హీరోలతో తెరకెక్కిస్తోన్న సినిమాలను వీలైనంత వరకు పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే, దక్షిణాదిలో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును, స్థానాన్ని సంపాదించుకున్న సమంత.. ఇప్పుడు తాను కూడా పాన్ ఇండియా లెవెల్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో విడుదలకాబోతోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/zZUpob8
v
No comments:
Post a Comment