Kantara Telugu Box Office: కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ మరో టాప్ క్లాస్ మూవీతో సత్తా చాటింది. కన్నడలో ఒక చిన్న సినిమాను నిర్మించి.. ఇప్పుడు దాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో బ్లాక్ బస్టర్ మూవీని చేసింది. దీంతో ‘కేజీఎఫ్’ తరవాత మరోసారి దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది హోంబలే ఫిలింస్. ఒరిజినల్ వెర్షన్‌లోనే కాకుండా మిగిలిన మూడు భాషల్లోనూ ‘కాంతార’ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా తెలుగులో ‘కాంతార’కు కాసుల పంట పండుతోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/9bQeOL6
v
No comments:
Post a Comment