Adipurush: ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్‌కు నిర్మాత భూషణ్ కుమార్ ఖరీదైన ఫెరారీ కారు బహుమతిగా ఇచ్చారని ఒక వార్త వైరల్ అయ్యింది. ఎరుపు రంగు ఫెరారీ కారుతో భూషణ్ కుమార్, ఓం రౌత్ తీసుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కారును డైరెక్టర్‌కు నిర్మాత బహుమతిగా ఇచ్చారని ప్రచారం జరిగింది. ‘ఆదిపురుష్’ సినిమా ఇంకా విడుదల కాకుండానే సుమారు రూ.4 కోట్ల విలువైన కారును గిఫ్ట్‌గా ఎలా ఇచ్చారనే ప్రశ్నలూ తలెత్తాయి. మొత్తానికి ఈ ఫొటో వెనకున్న అసలు విషయం ఏంటో ఇప్పుడు బయటికి వచ్చింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/neT6XL5
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment