Unstoppable Season 2 Trailer: ‘అన్‌స్టాపబుల్ విత్ విత్ ఎన్‌బీకే’ ... ఈ టాక్ షో స్పెషాలిటీ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) దీనికి హోస్ట్‌గా వ్యవహరించారు. ఆయన తనదైన స్టైల్‌తో యాంకరింగ్‌కు కొత్తదనాన్ని ఆపాదించారు. అన్‌స్టాపబుల్ సీజన్ 1... గ్లోబల్ నెంబర్ 1 టాక్ షోగా నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మరోసారి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable With NBK)తో అలరించనున్నారు.ఆదివారం సీజన్ 2 ట్రైలర్ విడుదలైంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/wouW54U
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment