Samantha Ruth Prabhu: సినిమాల్లో స్టార్ హీరోయిన్గా రాణిస్తోన్న సమంత (Samantha Ruth Prabhu) ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సందడి చేయటానికి సిద్ధమవుతుంది. మరో వైపు ద ప్యామిలీ మ్యాన్ 2 (The Family Man 2) వెబ్ సిరీస్లో చేసిన రాజీ పాత్రతో డిజిటల్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఇప్పుడు సామ్ బాలీవుడ్ వైపు అడుగు లేస్తోంది. ఇప్పటికే ఓ సినిమాతో పాటు వెబ్ సిరీస్ కూడా చేయటానికి రెడీ అయిపోయింది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/7Wbqwvr
v
No comments:
Post a Comment