గండిపేట్‌లో 10 ఎకరాల్లో భారీస్థాయిలో నిర్మించిన అల్లు స్టూడియోస్ (Allu Studios)ను మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నేడు ప్రారంభించారు. మా తాతయ్య జ్ఞాపకార్థం ఈ స్టూడియోను నిర్మించామని అల్లు అర్జున్ (Allu Arjun) అన్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/5yqW0Zx
v
No comments:
Post a Comment