Pawan Kalyan Shoes Price: సెలబ్రిటీ అంటే ఒక్కొక్కరికీ ఒక్కో బ్రాండ్ ఉంటుంది. సెలబ్రిటీ హోదాను నిలుపుకునేట్టుగా వివిధ రకాల బ్రాండ్‌లను ఉపయోగిస్తుంటారు.. వేసు కున్న డ్రెస్ దగ్గర నుంచి వాచ్, షూస్ ఇలా ప్రతీది ఖరీదైన బ్రాండే. వేలు లక్షలు దాటి.. కోట్లలో కూడా ఈ బ్రాండ్ వాల్యూస్ ఉంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఆయన ధరించిన షూస్, వాచ్‌పై చర్చ నడుస్తోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/2ukDyYw
v
No comments:
Post a Comment