HBD Rajamouli: ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా మాత్రమే కాదు అని యావత్ ప్రపంచానికి చాటిన నేటి తరం దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. తెలుగు సినిమా ఉనికిని ఎలుగెత్తి చాటడమే కాదండోయ్.. యావత్ భారతం నివ్వెర పొయేలా బాక్సాఫీస్ కలెక్షన్స్ రికార్డులను తిరగరాసిన దర్శకుడు కూడా ఆయనే. ఆయన సినీ జర్నీ ప్రారంభమై 21 సంవత్సరాలు అవుతున్నాయి. ఇన్నేళ్లలో ఆయన చేసినవి 12 సినిమాలు మాత్రమే. తన దర్శకత్వంలో నుంచి సినిమా వస్తుందంటే.. ఇక తిరుగుండకూడదు..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/N36q4Kc
v
No comments:
Post a Comment