Kantara Box Office: టాలీవుడ్ నుంచి దీపావళికి కొత్త సినిమాలు వచ్చినా వాటి ప్రభావం కన్నడ అనువాద సినిమా ‘కాంతార’ మీద పడలేదు. తెలుగులో ‘కాంతార’ విడుదలై 10 రోజులు అయినా ఇప్పటికీ ఆ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలుపుకుని 10 రోజుల్లో రూ.27 కోట్ల మేర గ్రాస్‌ను ‘కాంతార’ వసూలు చేసింది. ఇప్పటికీ ఇంకా బాక్సాఫీసు వద్ద ఈ సినిమా స్ట్రాంగ్‌గానే ఉంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/0WH3kxt
v
Subscribe to:
Post Comments (Atom)
చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...
-
నందమూరి బాలకృష్ణ కెరియర్లో ఇంతకంటే అట్టర్ ఫ్లాప్ చిత్రాలు గౌరవప్రదమైన కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు అనేకం. అయితే విమర్శకుల ప్రశంసల్ని దక్కి...
-
‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తి - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రూపొందనుంది. ఈ చిత్రం...
-
Radhika Kumaraswamy: బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే, రాధికా కుమారస్వామి హీరో హీరోయిన్లుగా అజాగ్రత్త అనే సినిమా రూపొందుతుంది. శనివారం సినిమాన...
No comments:
Post a Comment