గౌతమ్ మీనన్ (gautham menon) సినిమాలంటే ప్రేక్షకులకు ఓ అంచనా ఉంటుంది. ఆయన మార్క్ అందరికీ ఇష్టమే. ఆయన తీసే సినిమాలకు ఓ సెక్షన్ ఆడియెన్స్ ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటారు. ఆయన సినిమాలు ఎంత స్లోగా ఉన్నా.. స్లో పాయిజన్‌లా ఎక్కేస్తుంటాయి. అలాంటి డైరెక్టర్ మహేష్ బాబుకు (mahesh babu) ఏ మాయ చేశావే (ye maya chesave) వంటి లవ్ స్టోరీని వినిపించాడట. కానీ మహేష్ బాబు ఆ స్టోరీ వద్దని అనేశాడట.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/q3xPR1c
v
No comments:
Post a Comment