విష్ణు మంచు (Vishnu Manchu) లేటెస్ట్ మూవీ జిన్నా (Ginna) టీజర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్‌ను చూస్తుంటే కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ తెరకెక్కుతోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/VDOvUCh
v
No comments:
Post a Comment