విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న సినిమా దాస్ కా ధమ్కీ (Das Ka Dhamki). ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. క్లైమాక్స్ సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/0yjD5Lr
v
No comments:
Post a Comment