హీరో శర్వానంద్ రీసెంట్ హిట్ మూవీ ఒకే ఒక జీవితం (Oke Oka Jeevitham) కి.. ఆయన స్నేహితుడు ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న బారీ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ K మెయిన్ కాన్సెప్ట్ ఒకటేనట. ఇంతకీ ఒకే ఒక జీవితం మెయిన్ కాన్సెప్ట్ ఏంటి హీరో తన తల్లిని బతికించుకోవటానికి టైమ్ ట్రావెల్ చేసిన ఇరవై ఏళ్లు వెనక్కి వెళతాడు. అదే పాయింట్‌తోనే ప్రాజెక్ట్ K (Project K) రూపొందుతోందని సమాచారం.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/vISGiFa
v
No comments:
Post a Comment