Wednesday, 14 September 2022

శర్వానంద్ సినిమాతో Project Kకి ఉన్న లింకు అదేనా!

హీరో శ‌ర్వానంద్ రీసెంట్ హిట్ మూవీ ఒకే ఒక జీవితం (Oke Oka Jeevitham) కి.. ఆయ‌న స్నేహితుడు ప్ర‌భాస్ హీరోగా రూపొందుతోన్న బారీ బ‌డ్జెట్ మూవీ ప్రాజెక్ట్ K మెయిన్ కాన్సెప్ట్ ఒక‌టేన‌ట‌. ఇంత‌కీ ఒకే ఒక జీవితం మెయిన్ కాన్సెప్ట్ ఏంటి హీరో త‌న త‌ల్లిని బ‌తికించుకోవ‌టానికి టైమ్ ట్రావెల్ చేసిన ఇర‌వై ఏళ్లు వెన‌క్కి వెళ‌తాడు. అదే పాయింట్‌తోనే ప్రాజెక్ట్ K (Project K) రూపొందుతోంద‌ని స‌మాచారం.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/vISGiFa
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...