Friday, 9 September 2022

NBK 107: సప్తగిరి డైలాగ్‌కు బాలయ్య ఫిదా.. 'నీ కాళ్లు పైకి ఎత్తరా.. దండం పెడతా..'

కమెడియన్ సప్తగిరి (Saptagiri)తో కలిసి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సరదాగా చెప్పిన ఓ డైలాగ్ నెట్టింట వైరల్ అవుతోంది. సప్తగిరి చెప్పిన తీరుకు బాలయ్య ఫిదా అయ్యారు. NBK 107 మూవీ సెట్‌లో తోటి ఆర్టిస్టులతో ఆయన సందడి చేస్తున్నారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/vlmSJfI
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...