Tuesday, 20 September 2022

Mahesh Babu : కొత్త ఫోన్‌లో వెరైటీ సెల్ఫీ.. మహేష్ బాబు పిక్ వైరల్

మహేష్ బాబు (mahesh babu) తాజాగా ఓ కొత్త ఫోన్ కొన్నట్టు తెలుస్తోంది. అసలే ఐఫోన్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కొత్త మోడల్ ఎప్పుడొస్తుందా? ఎప్పుడెప్పుడు కొనేద్దామా? అనే ఊపులో ఉంటారు. ఇప్పుడు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (iphone 14 pro max) మోడల్ మార్కెట్లోకి వచ్చేసింది. అలా వచ్చిందో లేదో.. మహేష్ బాబు ఇలా పట్టేసినట్టు కనిపిస్తోంది. తన కొత్త ఫోన్‌లో మహేష్ బాబు దిగిన ఈ సెల్ఫీ ఇప్పుడు వైరల్ అవుతోంది.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/zFWk6Za
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...