Tuesday, 27 September 2022

Jabardasth: ఇండస్ట్రీలో మరో విషాదం.. జబర్దస్త్ కమెడియన్ క‌న్నుమూత

తెలుగు సినీ ఇండ‌స్ట్రీ ఇప్పుడు బుల్లి తెర‌తోనూ మ‌మేక‌మై సాగిపోతుంది . బుల్లి తెర‌పై టాప్ కామెడీ షోగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటున్న జ‌బ‌ర్ద‌స్త్ (Jabardasth) నుంచి చాలా మంది కమెడియ‌న్స్ సిల్వ‌ర్ స్క్రీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో సినీ ఇండ‌స్ట్రీలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్న మిమిక్రీ ఆర్టిస్ట్ మూర్తి మంగ‌ళ‌వారం రోజున క‌న్నుమూశారు. మూర్తి చ‌నిపోయిన విష‌యాన్ని ఆయ‌న సోద‌రుడు అరుణ్ క‌న్‌ఫర్మ్ చేశారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/uhwH837
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...