టీమిండియా ఆసియా కప్ ఫైనల్ చేరుకోవడం ఇక కష్టమే. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో ఫైనల్ దారులు దాదాపు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే భారత్ ఆటగాళ్లపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/45xSevR
v
No comments:
Post a Comment