రష్మిక మందన్న (Rashmika Mandanna) తొలి బాలీవుడ్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది. 'గుడ్ బై' (Goodbye) మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కీలక పాత్రలో నటిస్తున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/GrTRuo2
v
No comments:
Post a Comment