Saturday, 3 September 2022

Goodbye మూవీ ఫస్ట్ లుక్.. ఫ్యాన్స్‌కు రష్మికా మందన్న సర్‌ప్రైజ్

రష్మిక మందన్న (Rashmika Mandanna) తొలి బాలీవుడ్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది. 'గుడ్ బై' (Goodbye) మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కీలక పాత్రలో నటిస్తున్నారు.

from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/GrTRuo2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...